Loading Now
gold

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దర్వాజ-తెలంగాణ&ఆంధ్రప్రదేశ్

Gold Rate Today:నిన్నమొన్నటి దాకా తగ్గుకుంటూ వస్తున్న బంగారం ధరలు ఒక్క సారిగా పైకి ఎగబాకాయి. ప్రస్తుతం పసిడి ధరలు, వెండి ధరలు ఎంత మొత్తంలో పెరిగాయంటే.. చాలా రోజుల తర్వాత పసిడి ధరలు ఉన్న ఫలంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,750 వద్ద కొనసాగుతోంది.

gold-1 మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ ధర నిన్నటితో పోల్చితో రూ.300 పెరిగింది. అంటే ఒక్క గ్రాముకు 4,475 రూపాయలుగా పలుకుతోందన్న మాట. ఇక పోతే స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.48,820గా ఉంది. ఇది నిన్నటి ధరకంటే రూ.330 పెరిగింది. అంటే ఒక్క గ్రాము 4,882గా ధర పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్టణాల్లోనూ ఇదే రకమైన ధరలున్నాయి.

PTI08_07_2021_000194B_1628566228544_1628566249396-1-1024x576 మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఇకపోతే పసిడి ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ కేజీ కి రూ.65,500 గా ఉంది. అంటే తులానికి రూ.665 గా ఉంటే.. గ్రాముకు రూ.65.5 గా పలుకుతోంది. నిన్నటితో పోల్చితే వెండి ఈ రోజు రూ.2 పెరిగింది. వెండి ధరలు దేశవ్యప్తంగా కూడా ఇలాగే కొనసాగుతున్నాయి.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Share this content:

You May Have Missed