Breaking
Mon. Jun 30th, 2025

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

teenmaar mallanna
teenmaar mallanna

దర్వాజ-తెలంగాణ

Teenmaar Mallanna:తీన్మార్ మల్లన రేపు(మంగళవారం)బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీలో చేరేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాయని తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ జెండాను కప్పుకోనున్నట్టు సమాచారం.

అలాగే తనను బీజేపీలోకి ఆహ్వానించినందుకు గాను బండి సంజయ్ కు, డీకే అరుణ కు, కిషన్ రెడ్డిలకు పార్టీ ఇతర అధినేతలకు తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు చెప్పాడు. కాగా తీన్మార్ మల్లన్న గతంలో స్వతంత్య అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదిలా కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకు తీన్మార్ మల్లన్న ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్టేట్ టీం చెప్పింది.

బీజేపీ కూడా లోకల్ గా ఉండే నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం కొనసాగిస్తోంది.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post