Loading Now
KCR, BRS, KTR

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదేనా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ నుండి బరిలో దిగుతున్నారంటే..?

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana Assembly Elections-BRS Candidates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అన్ని ప్ర‌ధాన పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపికచేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ తొలి జాబితాను రిలీజ్ చేయకముందే.. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఒకటి సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ముఖ్యులే దీన్ని వైరల్ చేస్తుండటంతో ఇది నిజంగానే లీకైన అభ్యర్థుల జాబితా అని కొందరు గట్టిగా నమ్ముతున్నారు.

తొలి జాబితాలో ఉండే అభ్యర్థులు వీరేనా..?

ఉమ్మడి హైదరాబాద్

ముషీరాబాద్‌ : ముఠాగోపాల్

ఖైరతాబాద్‌ : దానం నాగేందర్

జూబ్లీహిల్స్‌ : మాగంటి గోపీనాథ్

సనత్ నగర్‌: తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్‌ : టి పద్మారావు

అంబర్ పేట : కాలేరు వెంకటేష్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా :

మేడ్చల్‌ : చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‌గిరి : మైనంపల్లి హన్మంతరావు

కుత్బుల్లాపూర్‌ : కేపీ వివేకానంద

కూకట్‌పల్లి : మాధవరం కృష్ణారావు

ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్బీనగర్‌ : దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి

శేరిలింగంపల్లి : అరికెపూడి గాంధీ

వికారాబాద్‌ : మెతుకు ఆనంద్

తాండూరు : పైలెట్ రోహిత్ రెడ్డి

రాజేంద్ర నగర్ : ప్రకాష్ రెడ్డి

చేవెళ్ల : కాలె యాదయ్య

ఉమ్మడి నల్గొండ జిల్లా :

సూర్యాపేట : జగదీష్ రెడ్డి

నల్గొండ : కంచర్ల భూపాల్ రెడ్డి

హుజూర్‌నగర్‌ : శానంపూడి సైదిరెడ్డి

భువనగిరి : పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్‌ : చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి : గాదరి కిషోర్

ఆలేరు : గొంగిడి సునీత

మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు

మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ :

కరీంనగర్‌ : గంగుల కమలాకర్

సిరిసిల్ల : కేటీఆర్

మనకొండురు : రసమయి బాలకిషన్

రామగుండం : కోరుగంటి చందర్

కోరుట్ల : విద్యాసాగర్ రావు/సంజీవ్

హుస్నాబాద్‌ : ఒడితల సతీష్ కుమార్

మంథని : పుట్ట మధు

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ :

కొడంగల్‌ : పట్నం నరేందర్ రెడ్డి

జడ్చర్ల : లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌ : శ్రీనివాస్ గౌడ్‌

దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్‌ : చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వనపర్తి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

నాగర్ కర్నూల్‌ : మర్రి జనార్దన్ రెడ్డి

గద్వాల్ : బండ్ల కృష్ణమోహన్

కొల్లాపూర్ : బీరం హర్షవర్ధన్

ఉమ్మడి ఖమ్మం జిల్లా :

పినపాక : రేగా కాంతారావు

ఇల్లందు : బానోతు హరిప్రియ నాయక్

ఖమ్మం : పువ్వాడ అజయ్ కుమార్

అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు

పాలేరు : కందాల ఉపేందర్ రెడ్డి

సత్తుపల్లి : సండ్ర వెంకట వీరయ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా :

పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల : చల్ల ధర్మారెడ్డి

వరంగల్ పశ్చిమ : దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ తూర్పు : వద్దిరాజు రవిచంద్ర

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : కడియం శ్రీహరి

జనగాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

వర్ధన్నపేట : ఆరూరి రమేష్

భూపాలపల్లి : గండ్ర వెంకట రమణారెడ్డి

ఉమ్మడి మెదక్ జిల్లా :

సిద్దిపేట : తన్నీరు హరీష్ రావు

దుబ్బాక : కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్‌: కేసీఆర్

పఠాన్ చేరు : గూడెం మహిపాల్ రెడ్డి

నారాయణఖేడ్ : ఎం భూపాల్ రెడ్డి

నర్సాపూర్ : చిలుముల మదన్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

చెన్నూరు : బాల్క సుమన్

అదిలాబాద్‌ : జోగు రామన్న

బోథ్‌ : రాథోడ్ బాపురావు

ఆసిఫాబాద్‌ : ఆత్రం సక్కు

నిర్మల్‌ : ఇంద్రకరణ్ రెడ్డి

సిర్పూర్ : కోనేరు కొనప్ప

ముదోల్ : విఠల్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా :

నిజామాబాద్‌ అర్బన్‌ : గణేష్ బిగాలా

నిజామాబాద్ రూరల్‌ : బాజిరెడ్డి గోవర్దన్

బాల్కొండ : వేముల ప్రశాంత్ రెడ్డి

జుక్కల్ : హనుమంత్ షిండే

ఆర్మూర్‌ : జీవన్ రెడ్డి

బోధన్‌ : షకీల్ అహ్మద్

బాన్సువాడ : పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

Share this content:

You May Have Missed