Breaking
Sat. Jun 28th, 2025

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు వీరే.. 

' List 2023, Telangana Election Results 2023

దర్వాజ-హైదరాబాద్

Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 119 స్థానాల‌కు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.

స.నెంనియోజకవర్గంగెలిచిన అభ్యర్థిమొత్తం ఓట్లుమార్జిన్స్థితి
1మలక్‌పేట(58)అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా558052610622/22
2నాంపల్లి(63)మహమ్మద్ మజీద్ హుస్సేన్62185203721/21
3కార్వాన్(64)కౌసర్ మొహియుద్దీన్833884198625/25
4చార్మినార్(66)మీర్ జుల్ఫేకర్ అలీ491032285315/15
5చాంద్రాయణగుట్ట(67)అక్బర్ ఉద్దీన్ ఒవైసీ997768166023/23
6యాకుత్‌పురా(68)జాఫర్ హుస్సేన్4615387825/25
7బహదూర్‌పురా(69)మహమ్మద్ ముబీన్894516702521/21

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. 

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే.. 

Related Post