Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే.. 

' List 2023, Telangana Election Results 2023

దర్వాజ-హైదరాబాద్

Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 119 స్థానాల‌కు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు వీరే..

స.నెంనియోజకవర్గంగెలిచిన అభ్యర్థిమొత్తం ఓట్లుమార్జిన్
1సిర్పూర్(1)డా.పాల్వాయి హరీష్ బాబు637023088
2ఆదిలాబాద్(7)పాయల్ శంకర్676086692
3నిర్మల్(9)అల్లెటి మహేశ్వర రెడ్డి10640050703
4ముధోల్(10)రామ్ రావు పవార్9825223999
5ఆర్మూర్(11)పైడి రాకేష్ రెడ్డి7265829669
6కామారెడ్డి(16)కాటిపల్లి వెంకట రమణ రెడ్డి666526741
7నిజామాబాద్ (అర్బన్)(17)ధనపాల్ సూర్యనారాయణ7524015387
8గోషామహల్(65)T. రాజా సింగ్8018221457

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే.. 

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. 

Related Post