Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 39 స్థానాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 స్థానాలు, ఏఐఎంఐఎం 7 స్థానాలు, సీసీఐ 1 స్థానంలో గెలుపొందాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
| క్ర.సం. | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ |
| 1 | చెన్నూరు(2) | గడ్డం వివేకానంద | 87541 | 37515 |
| 2 | బెల్లంపల్లి(3) | గడ్డం వినోద్ | 82217 | 36878 |
| 3 | మంచిరియల్(4) | కొక్కిరాల ప్రేంసాగర్ రావు | 105945 | 66116 |
| 4 | ఖానాపూర్(6) | వేద్మ భోజ్జు | 58870 | 4702 |
| 5 | బోధన్(12) | పి.సుదర్శన్ రెడ్డి | 66963 | 3062 |
| 6 | జుక్కల్(13) | లక్ష్మీకాంత రావు తోట | 64489 | 1152 |
| 7 | యల్లారెడ్డి(15) | మదన్ మోహన్ రావు. కె | 86989 | 24001 |
| 8 | నిజామాబాద్ (రూరల్)(18) | భూపతి రెడ్డి రేకులపల్లి | 78378 | 21963 |
| 9 | ధర్మపురి(22) | అడ్లూరి లక్ష్మణ్ కుమార్ | 91393 | 22039 |
| 10 | రామగుండం(23) | మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ | 92227 | 56794 |
| 11 | మంథని(24) | దుద్దిళ్ల శ్రీధర్ బాబు | 103822 | 31380 |
| 12 | పెద్దపల్లె(25) | చింతకుంట విజయ రమణారావు | 118888 | 55108 |
| 13 | చొప్పదండి(27) | మేడిపల్లి సత్యం | 90395 | 37439 |
| 14 | వేములవాడ(28) | ఆది శ్రీనివాస్ | 71451 | 14581 |
| 15 | మానకొండూర్(30) | డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ | 96773 | 32365 |
| 16 | హుస్నాబాద్(32) | పొన్నం ప్రభాకర్ | 100955 | 19344 |
| 17 | మెదక్(34) | మైనంపల్లి రోహిత్ | 87126 | 10157 |
| 18 | నారాయణఖేడ్(35) | పట్లోళ్ల సంజీవ రెడ్డి | 91373 | 6547 |
| 19 | ఆందోల్(36) | సి. దామోదర రాజనర్సింహ | 114147 | 28193 |
| 20 | ఇబ్రహీంపట్నం(48) | మల్రెడ్డి రంగారెడ్డి | 126506 | 36700 |
| 21 | పరిగి(54) | తమ్మన్నగారి రామ్ మోహన్ రెడ్డి | 98536 | 24013 |
| 22 | వికారాబాద్(55) | గడ్డం ప్రసాద్ కుమార్ | 86885 | 12893 |
| 23 | తాండూరు(56) | బి. మనోహర్ రెడ్డి | 84662 | 6583 |
| 24 | కొడంగల్(72) | అనుముల రేవంత్ రెడ్డి | 107429 | 32532 |
| 25 | నారాయణపేట(73) | చిట్టెం పర్ణికా రెడ్డి | 84708 | 7951 |
| 26 | మహబూబ్ నగర్(74) | యెన్నం శ్రీనివాస్ రెడ్డి | 87227 | 18738 |
| 27 | జడ్చర్ల(75) | అనిరుధ్ రెడ్డి జానంపల్లి | 90865 | 15171 |
| 28 | దేవరకద్ర(76) | గవినోళ్ల మధుసూదన్ రెడ్డి (GMR) | 88551 | 1392 |
| 29 | మక్తల్(77) | వాకిటి శ్రీహరి | 74917 | 17525 |
| 30 | వనపర్తి(78) | మేఘా రెడ్డి తుడి | 107115 | 25320 |
| 31 | నాగర్ కర్నూల్(81) | డా. కుచుకుల రాజేష్ రెడ్డి | 87161 | 5248 |
| 32 | అచ్చంపేట(82) | చిక్కుడు వంశీ కృష్ణ | 115337 | 49326 |
| 33 | కల్వకుర్తి(83) | నారాయణరెడ్డి కసిరెడ్డి | 75858 | 5410 |
| 34 | షాద్‌నగర్(84) | కె శంకరయ్య | 77817 | 7128 |
| 35 | కొల్లాపూర్(85) | జూపల్లి కృష్ణ రావు | 93609 | 29931 |
| 36 | దేవరకొండ(86) | బాలు నాయక్ నేనావత్ | 111344 | 30021 |
| 37 | నాగార్జున సాగర్ (87) | కుందూరు జయవీర్ | 119831 | 55849 |
| 38 | మిర్యాలగూడ(88) | బత్తుల లక్ష్మ రెడ్డి | 114462 | 48782 |
| 39 | హుజూర్‌నగర్(89) | ఉత్తమ్ కుమార్ రెడ్డి నలమాడ | 116707 | 44888 |
| 40 | కోదాడ్(90) | నలమడ పద్మావతి రెడ్డి | 125783 | 58172 |
| 41 | నల్గొండ(92) | కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి | 107405 | 54332 |
| 42 | మునుగోడు(93) | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | 119624 | 40590 |
| 43 | భోంగీర్(94) | కుంభం అనిల్ కుమార్ రెడ్డి | 102742 | 26201 |
| 44 | నక్రేకల్(95) | వేముల వీరేశం | 133540 | 68839 |
| 45 | తుంగతుర్తి(96) | మందుల సామెల్ | 129535 | 51094 |
| 46 | అలేరు(97) | ఇలయ్య బీర్ల | 122140 | 49636 |
| 47 | పాలకుర్తి(100) | యశస్విని మామిడాల | 126848 | 47634 |
| 48 | డోర్నకల్(101) | జాటోత్ రామ్ చందర్ నాయక్ | 115587 | 53131 |
| 49 | మహబూబాబాద్(102) | డా. మురళీ నాయక్ భుక్యా | 116644 | 50171 |
| 50 | నర్సంపేట(103) | దొంతి మాధవ రెడ్డి | 104185 | 18889 |
| 51 | పరకాల(104) | రేవూరి ప్రకాష్ రెడ్డి | 72573 | 7941 |
| 52 | వరంగల్ వెస్ట్(105) | నాయిని రాజేందర్ రెడ్డి | 72649 | 15331 |
| 53 | వరంగల్ తూర్పు(106) | కొండా సురేఖ | 67757 | 15652 |
| 54 | వర్ధన్నపేట(107) | KR. నాగరాజు | 106696 | 19458 |
| 55 | భూపాలపల్లె(108) | గండ్ర సత్యనారాయణ రావు | 123116 | 52699 |
| 56 | ములుగు(109) | దనసరి అనసూయ సీతక్క | 102267 | 33700 |
| 57 | పినపాక(110) | పాయం వెంకటేశ్వర్లు | 90510 | 34506 |
| 58 | యెల్లందు(111) | కోరం కనకయ్య | 109171 | 57309 |
| 59 | ఖమ్మం(112) | తుమ్మల నాగేశ్వరరావు | 136016 | 49381 |
| 60 | పాలేరు (113) | పొంగులేటి శ్రీనివాస రెడ్డి | 127820 | 56650 |
| 61 | మధిర(114) | భట్టి విక్రమార్క మల్లు | 108970 | 35452 |
| 62 | వైరా(115) | రామదాస్ మాలోత్ | 93913 | 33045 |
| 63 | సత్తుపల్లి(116) | మట్ట రాగమయీ | 111245 | 19440 |
| 64 | అశ్వారావుపేట(118) | ఆదినారాయణ. జారే | 74993 | 28905 |
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
