దర్వాజ-న్యూఢిల్లీ
Changes in New Tax System : లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25 ని ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచగా.. కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.
కొత్త పన్ను విధానంలో మార్పులు ఇలా..
- కొత్త పన్ను విధానంలో మార్పులు..
- సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
- రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
- రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
- రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
- కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
- స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
Read More
కేంద్ర బడ్జెట్ 2024-25: కొత్త పన్ను విధానంలో మార్పులు..
Budget 2024-25 Highlights: బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?
తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ. 75,577 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
Budget 2024-25 : ధరలు తగ్గేవి ఏమిటి? పెరిగేవి ఏమిటి?