Loading Now
God Rama, దర్వాజ.కామ్, దర్వాజ

రాముడు అంటే..!

ధర్మసంస్థాపన కోసం మానవ రూపం
జాలి, కరుణ తప్ప రాముడికి తెలియదు కోపం
పేరుకు తగ్గట్టే రాముడు అంటే నీ మంచి స్వభావం
ఆదర్శం అయింది రామాంజనేయ స్నేహ పర్వం
రాముడు నిలబెట్టాడు తండ్రి మాట
తమ్ముడు కోసం విడిచాడు అయోధ్య కోట
లంక చేరేందుకు సముద్రం మీద కట్టాడు రాళ్ల గట్టు
సీతమాతను అపహరించిన రావణుని పెట్టాడు మట్టు
ధర్మ జ్వాలలకు దీపం శ్రీరాముడు
అందుకే అయినాడు దేవుడు
సర్వం రామమయం
నీతి , ధర్మ బాటలో నడవటం మన ధ్యేయం

anam-asritha-reddy రాముడు అంటే..!

ఆనం ఆశ్రిత రెడ్డి,

బీటెక్ స్టూడెంట్, ఖమ్మం.

మెయిల్: anamaasritha18@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Share this content:

You May Have Missed