Breaking
Tue. Nov 18th, 2025
బోనాలు bonalu
బోనాలు bonalu

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో ప్రతియేడాది బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏడాది కూడా ఎంతో బోనాలను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పడకల్ చూట్టు పక్కల గ్రామాలకు చెందిన వారే కాకుండా జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడి తరలివస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే బండ్ల బోనాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వేడుకలను దర్వాజ న్యూస్ లైవ్ కవరేజీ అందిస్తోంది. మరిన్ని వివరాలకు darvaaja.com ను చూడండి.

https://www.youtube.com/watch?v=lgnhRJRfJEk

Related Post