దర్వాజ-హైదరాబాద్
samantha : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుందో తెలిసిన సంగతే. ఇప్పటికే ఈ మూవీలో నుంచి రిలీజ్ అయిన డైలాగ్స్, పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తునే ఉన్నాయి. తగ్గేదే లే అంటూ ఈ మూవీపై బన్ని అభిమానుల అంచనాలు కూడా అంబరాన్ని తాకుతున్నాయి.
కాగా ఈ మూవీ రెండు పార్ట్స్ గా రానున్న సంగతి ఎరుకే. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే డేట్ దగ్గర పడే కొద్ది ఈ సినిమా యూనిట్ మూవీ నుంచి సరికొత్తగా అప్డేట్ లను ప్రకటించేస్తూ ప్రేక్షకుల్లో జోష్ ను నింపుతున్నారు. పుష్పరాజ్ గా బన్ని అభిమానుల ముందుకు వచ్చెనెల 17న రాబోతున్నారు.
ఇకపోతే అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేందుకు ఆసక్తికరమై అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో ఐటం సాంగ్ లో సమంత ఆడిపానుందట. ఈ పాట షూటింగ్ ఈ నెల 26 నుంచి షురూ కానుందట. ఇంకేముంది ఈ పాటతో అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఫుుల్ ఖుషీ అవడం మాత్రం పక్కా. ఇకపోతే ఈ సినిమాలోని నాలుగో సాంగ్‘ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ’ ను ఈ నెల 19 న విడుదల చేస్తామని ఈ చిత్ర యూనిట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?
Terrorist Attack : మణిపూర్‌లో భద్రతా కాన్వాయ్ పై ఉగ్రదాడి
Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..
Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..
Air Pollution: కాలుష్యం.. ప్రపంచంలోనే టాప్‌లో ఢిల్లీ