దర్వాజ-అమరావతి
AP floods: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే ముంచెత్తిన వరదల కారణంగా డజనుకుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. కడప జిల్లా రాజంపేటలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకుని సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో చనిపోయిన 12 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2మృతదేహాలు దొరికాయి. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ప్రస్తుతం అందుతున్న సమాచారం. ప్రభుత్వం సైతం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు
PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?