దర్వాజ-అంతర్జాతీయం
WhatsApp, Instagram, Facebook Down Globally:ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్‌బుక్ తో పాటు అదే సంస్థకు చెందిన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ సేవలు సైతం తాత్కాలికంగా నిలిచిపోయాయి. నెటిజన్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడడం పట్ల ఫేస్ బుక్ వెంటనే స్పందించింది. క్షమించాలి… ఏదో ఇబ్బంది ఏర్పడింది. మా నిపుణులు లోపాన్ని గుర్తించి సరిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరలో సేవలు పునరుద్ధరిస్తాం అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సాంకేతిక కారణంగా సమస్యలు తలెత్తడం సాధారమే అయినప్పటికీ… నిమిషాల్లో దానిని పరిష్కరిస్తారు. అయితే, గంటల పాటు సేవలు నిలిచిపోవడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిపై ఏదైనా సైబర్ దాడిపై దాడి జరిగిందా? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి.
అఫ్ఘాన్‌లో బాంబు దాడి.. 14 మంది మృతి
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
Share this content: