Loading Now
Gold Prices

Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..

దర్వాజ-హైదరాబాద్

Gold Rates Today: బంగారం ఏ టైం లో తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. ఎప్పుడెప్పుడు పసిడి ధరలు తగ్గుతాయా.. ఎప్పుడు నగలు కొందామా అని చాలా మంది నెలల తరబడి ఎదురు చూస్తుంటారు. ధరలు కాస్త తగ్గాయన్న వార్త తెలియంగానే బంగారం షాపుల్లో ప్రత్యక్షమవుతుంటారు. అందులోనే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నాయి కూడా. ప్రజెంట్ ఎవరైతే బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారో వారి కోసం ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ రోజు బంగారం ధర కాసింత తగ్గింది. హైదరాబాద్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.49,910 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.45,750 గా ఉంది.

అంటే నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల వద్ద రూ.250 తగ్గి, 24 క్యారెట్ల వద్ద 270 రూపాయలు పెరిగింది. అంటే స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర 4,991 రూపాయలుగా ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోల్చితే తులం వెండి వద్ద రూ.3 తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తులం వెండి 704 రూపాయలుగా ఉంది. కేజీకి 70,400 రూపాయలుగా కొనసాగుతోంది.

ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..

Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్

Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తేవాల్సిందే..

Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?

CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం

Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్

‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

Share this content:

You May Have Missed