Breaking
Tue. Nov 18th, 2025
Happy Mother's Day
Happy Mother's Day

దర్వాజ-ఖమ్మం

జీవం పోసేది అమ్మ
ప్రేమ పుస్తకం అమ్మ
అభిమానాల కౌగిలి అమ్మ
పిల్లల బరువు మోస్తుంది అమ్మ
దైవానికి మరో రూపం అమ్మ
మనకి కష్టం తెలియకుండా పెంచుతుంది అమ్మ…
తన కథలతో నీతి బోధించేది అమ్మ
మంచిని మార్గంగా పరిచేది అమ్మ
మన సమస్య తన సమస్య అంటుంది అమ్మ ..
కుటుంబంలోఎత్తుఫలాలు సరిచేసి
మన గెలుపు చూసి మురిసి
ఓటమి అప్పుడు ఒడ్డుకు చేరుస్తూ
గృహాన్ని మోయడం నాకు బరువు కాదు బాధ్యత అంటుంది అమ్మ
జగతిలో శాశ్వతం అది
అమ్మ ప్రేమ …

anam-asritha-reddy అమ్మ ఒక వరం

ఆనం ఆశ్రిత రెడ్డి,

బీటెక్ స్టూడెంట్, ఖమ్మం.

మెయిల్: anamaasritha18@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post