గిరిజన వనదేవతలు సమ్మక్క సారక్కలు కొలువు దీరిన మేడారం జాతర భక్త జనంతో నిండి పోయింది. ఎక్కడ చూసినా తల్లుల నామ స్మరనే వినిపించింది. సమ్మక్క, సారలమ్మ లకు పసుపు, కుంకుమ లతో ప్రత్యేక అర్చన చేశారు.
గద్దెల ప్రాంగణం అంతా శివసత్తుల ఆటా, పాటలతో కళకళ లాడింది. దర్శనానికి వచ్చిన భక్తులు బంగారాన్ని(బెల్లాని) అమ్మలకు సమర్పించారు. ఇక శుక్రవారం భక్తులతో తల్లుల గద్దెల నిండి పోనున్నాయని ప్రధాన పూజారులు తెలిపారు.
జాతర సందర్భంగా ఈరోజు క్లిక్ మనిపించిన కొన్ని చిత్రాలు మీ కోసం..














టీవీ, మొబైల్స్.. డెంజర్‌లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!
అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !