Breaking
Tue. Nov 18th, 2025

మంత్రి హ‌రీష్ రావు కాన్వాయికి ప్ర‌మాదం..

telangana minister harish rao car accident
telangana minister harish rao car accident

ద‌ర్వాజ‌-సిద్దిపేట

సిద్దిపేట శివారులో దుద్దెడ క్రాసింగ్ వ‌ద్ద తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. రహదారికి అడ్డుగా వచ్చిన అడవి పందుల గుంపును తప్పించే క్రమంలో డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటన తర్వాత మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

Related Post