IPL 2023: అద్దిరిపోయేలా ఐపీఎల్ ఒపెనింగ్ సెర‌మ‌నీ.. అర్జిత్ సింగ్ త‌న పాట‌ల‌తో మైమ‌ర‌పించేశారు.. !

IPL 2023 Opening Ceremony, Arijit Singh, IPL 2023, Indian Premier League, IPL, Narendra Modi Stadium, ఐపీఎల్- 2023, అర్జిత్ సింగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, నరేంద్ర మోడీ స్టేడియం,cricket, క్రికెట్,

దర్వాజ-క్రీడలు

IPL 2023 Live Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2023) 16వ ఎడిషన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. సింగ‌ర్ అర్జిత్ సింగ్ త‌న పాట‌ల‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సెలబ్రిటీలు తమ ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉర్రూతలూగిస్తారు. ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలో హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా భాటియా కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. శుక్రవారం జరిగే ప్రారంభోత్సవ వేడుక 2018 తర్వాత ఇదే తొలిసారి.

ఐపీఎల్ ఒపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముందు డ్రోన్ల లైట్ షో తో ఐపీఎల్ క‌ప్ ను ప్ర‌ద‌ర్శించారు. ఇది క్రికెట్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Related Post