Breaking
Sat. Jun 28th, 2025

Jos Buttler: ద‌ంచికొడుతున్నబ‌ట్ల‌ర్‌.. 23 బంతుల్లోనే ఆఫ్ సెంచ‌రీ

Jos Buttler, Indian Premier League, Royal Challengers Bangalore, Rajasthan Royals, RR vs RCB, Jos Buttler hitting, Live Cricket Score,ఇండియన్ ప్రీమియర్ లీగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దినేష్ కార్తీక్, జోస్ బట్లర్, బ‌ట్ల‌ర్‌, ఐపీఎల్‌, రజత్ పాటిదార్

దర్వాజ-క్రీడలు

RR vs RCB : Jos Buttler hitting: రాజ‌స్థాన్ రాయ‌ల్స్-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవ‌ర్ లో 120kph వేగంతో వ‌చ్చిన నాలుగో బంతిని FOUR కొట్టి బ‌ట్ల‌ర్ 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అతనికి ఐపీఎల్ 2022లో ఐదో ఆఫ్ సెంచ‌రీ.

RR vs RCB : Jos Buttler hitting: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో బ‌ట్ల‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోతున్నాడు. తన బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవ‌ర్ లో 120kph వేగంతో వ‌చ్చిన నాలుగో బంతిని FOUR కొట్టి బ‌ట్ల‌ర్ 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అతనికి ఐపీఎల్ 2022లో ఐదో ఆఫ్ సెంచ‌రీ. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ 2022లో మూడు సెంచరీలు, ఐదు ఆఫ్ సెంచ‌రీలు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. మొద‌టి ఇన్నిగ్స్ లో బెంగ‌ళూరు RCB 157/8 (20) ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ RR 112/1 (11) ప‌రుగుల‌తో ఆట కొన‌సాగిస్తోంది. బ‌ట్ల‌ర్ 69* ప‌రుగులు, సంజు శాంసన్ 23* ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.

Related Post